మాసఫలితాలు

  ఈ మాసంలో వివాదాలు సామరస్యంగా పరిష్కారమగును. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయ త్నాలు చేయువారికి మాత్రం నిరాశ.గృహంలో శుభకార్య సంబంధశ్రమ, కార్యములందు ఆటంకములు. ద్వితీయ తృతీయ వారాలలో శారీరక అనారోగ్యం. ఒత్తిడితో కూడిన జీవనం. కుటుంబ విలువలు నిలబెట్టుకోవడానికి ఒంటరి పోరాటం. మీ ఉన్నతమైన విలువలే మీ అభివృద్ధికి అడ్డువచ్చును. చివరి వారంలో నిర్దేశించుకున్న మొత్తం కన్నా అధిక ఖర్చులు చికాకును కలిగించును. వైవాహిక సంబంధ విషయాలు నిరాశ కలిగించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం.మాసఫలితాలు