<no title>
ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండును. లేదా ఒక చిన్న వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. జల సంబంధ ప్రయాణాలు చేయవలసి వచ్చిన జాగ్రత్త వహించవలెను. మత్స్యకారులకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ద్వితీయ తృతీయ వారాలలో ఆర్థిక లావాదేవీలు లాభాలను కలుగచేయును. సమస్యల నుండి జగన్మాత అనుగ్రహ…
Image
సింహరాశి
ఈ మాసంలో పెద్దవయస్సు వారికీ హృదయ సంబంధ సమస్యలు అధికం అగును. వైవాహిక జీవన సౌఖ్యం ఉండదు. అవిధేయత ఎదుర్కోను సూచనలున్నాయి. గృహంలో మార్పులు చేయుదురు. ధనాదాయం బాగుండును. మనోధ్యైర్యం పెరుగును. పోయిన పేరు ప్రతిష్టలు తిరిగి పొందుటకు అవకాశములు లభించును. మాట చాతుర్యంతో పనులను పూర్తీ చేసుకోగలరు. కోర్టు వ్యవహార…
Image
మిధునరాశి
ఈ మాసంలో శుభకార్య సంబంధ లేదా వ్యక్తిగత జీవనం వలన పనిభారం అధికమగును. ఆరోగ్య విషయాలలో, ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్త అవసరం. బాగా ఎదిగిన సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేదురు. సంతానంతో పంతానికి పోకుండా ఉండుట మంచిది. ధనాదాయం కొంచెం తగ్గును. ప్రయాణాలు అంతగా ఫలవంతం అవ్వవు. ఈ మాసంలో 24 వ తేదీ న…
Image
వృషభరాశి
ఈ మాసంలో వ్యక్తిగత జీవిత విషయాలలో అశాంతి, అసంతృప్తి కలిగించు సంఘటనలు ఏర్పడును. సొంత మనుష్యలతో చికా కులు మానసిక ఆవేదనను ఏర్పరచును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగించును. ధనాదాయం సామాన్యం. భూమి లేదా గృహం వంటి స్థిరాస్థి కొనుగోలు ఈ మాసంలో మంచిది కాదు. ఆధ్యాత్మిక మార్గం అవసరం. కుటుంబ వసతులకు…
Image
మాసఫలితాలు
ఈ మాసంలో వివాదాలు సామరస్యంగా పరిష్కారమగును. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయ త్నాలు చేయువారికి మాత్రం నిరాశ.గృహంలో శుభకార్య సంబంధశ్రమ, కార్యములందు ఆటంకములు. ద్వితీయ తృతీయ వారాలలో శారీరక అనారోగ్యం. ఒత్తిడితో కూడిన జీవనం. కుటుంబ విలువలు నిలబెట్టుకోవడానికి ఒంటరి పోరాటం. మీ ఉన్నతమై…
Image